WGL: నర్సంపేటకు చెందిన శ్రీ మోజు జయకుమార్ శ్రీరామునిపై తన భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. 8 మి.మీ వెడల్పు, 7 మి.మీ ఎత్తుతో సూక్ష్మ బంగారు పాదుకలను తయారు చేసి సీతారాములకు సమర్పించారు. చిన్న పరిమాణంలో అద్భుత నైపుణ్యంతో రూపొందించిన ఈ పాదుకలు భక్తి ప్రతీకగా నిలిచాయి. ఈ పాదుకలు శ్రీరాములవారికి సమర్పించారు.