ఆదిలాబాద్‌లో ఇటీవల నిర్వహించిన టైప్ రైటింగ్ పరీక్షల్లో ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ విభాగంలో ఉట్నూర్‌కు చెందిన మోక్షిని అద్భుతమైన ప్రతిభ కనబరిచి 88 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది. యువత టెక్నికల్ కోర్సులు వైపు రానిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. పరీక్షలో ప్రతిభ కనబరిచిన మోక్షినిని పలువురు అభినందించారు.