ADB: పాత్రికేయుల అక్రిడేషన్ కార్డ్స్ వ్యాలిడిటీని జూన్ 16 వరకు పెంచుతున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయని ఆదిలాబాద్ డీపీఆర్ఓ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఉన్న అక్రిడేషన్ కార్డుల వ్యాలిడిటీ మే 31న ముగుస్తుందని ఈ విషయాన్ని పాత్రికేయులు గమనించాలని కోరారు.