TG: జీవో నం.17ను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి KTR డిమాండ్ చేశారు. ‘బలహీనవర్గాలు కాంట్రాక్టర్లుగా మారితే.. రేవంత్ ఓర్వట్లేదు. రేవంత్ పేమెంట్ కోటాలో CM సీటు తెచ్చుకున్నారు. ఢిల్లీకి పైసలు పంపి సీటు కాపాడుకుంటున్నారు. SC, ST డిక్లరేషన్ ఇచ్చిన.. కాంగ్రెస్ హైకమాండ్‌ను ప్రశ్నించాలి. అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేయాలి. 2028లో మళ్లీ మన ప్రభుత్వం వస్తుంది’ అని పేర్కొన్నారు.