PDPL: భారత గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు DTDO సంగీత తెలిపారు. మే నెలలో కేరళలోని కొచ్చి లో ప్రారంభమయ్యే శిక్షణకు తెలంగాణ అభ్యర్థులకు 25 సీట్లు కేటాయించబడ్డాయని తెలిపారు. ఆసక్తిగల జిల్లాలోని గిరిజన స్త్రీ, పురుష అభ్యర్థులు ఈనెల 10 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.