హైదరాబాదీ స్పీడ్ స్టార్ సిరాజ్ IPLలో అదరగొడుతున్నాడు. టెస్టు బౌలర్‌గా ముద్రపడిన సిరాజ్, తాను పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ అద్భుతాలు చేయగలనని నిరూపిస్తున్నాడు. ప్రస్తుత IPL సీజన్లో తన బౌలింగ్‌తో GT విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టిన సిరాజ్, ఈ సీజన్లో అత్యధికంగా 109 డాట్ బాల్స్ వేసి రికార్డు సృష్టించాడు.