PSL- 2026 టైటిల్‌ను బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పెషావర్ జల్మీ జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్స్‌లో హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్టును ఓడించి ఛాంపియన్స్‌గా నిలిచింది. పెషావర్ ఈ టైటిల్ గెలుచుకోవడం రెండోసారి కాగా, కెప్టెన్‌గా ఆజమ్‌కు ఇది తొలి PSL టైటిల్. ఈ టోర్నీలో 2 సెంచరీలతో 588 పరుగులు చేసిన బాబర్ ఫైనల్లో మాత్రం గోల్డెన్ డకౌటయ్యాడు.