మార్చి 6 నుంచి టీమిండియా మహిళల జట్టుతో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్ డే అండ్ నైట్ ఫార్మాట్లో పింక్ బాల్‌తో జరగనుంది. AUS XI: అలీస్సా హీలీ (C), డార్సీ బ్రౌన్, గార్డ్నర్, హామిల్టన్, బెత్ మూనీ, మైట్లాన్, అలానా కింగ్, లిచ్‌ఫీల్డ్, మెక్‌గ్రాత్, ఎలీస్ పెర్రీ, అన్నాబెల్, జార్జియా వోల్, వారెహామ్.