ముల్లాన్‌పుర్ వేదికగా SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అందులో 8 సిక్సర్లు ఉన్నాయి. వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం 54 పరుగులతో క్రీజులోఉన్నాడు. మరో ఎండ్‌లో యశస్వి జైస్వాల్ 8* క్రీజులో ఉన్నాడు.