T20 WC లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్లో భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. నిర్ణిత 20 ఓవర్లలో భారత్ స్కోర్ 256/5 చేసింది. సంజూ (89), అభిషేక్ (52), ఇషాన్ కిషన్ (54) శివమ్ దూబె(25*)తో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లు జేమ్స్ నీషమ్ 3 వికెట్లు పడగొట్టాడు.