ఇవాళ న్యూజిలాండ్-పాక్ పోరుతో T20 WC సూపర్-8 రౌండ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక గ్రూప్ దశలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లుగా ఫర్హాన్(220*), నిస్సంక(199*), కుశల్ మెండిస్(182), మార్క్రమ్(178*), ఇషాన్(176*) టాప్ 5లో నిలిచారు. బౌలర్ల లిస్టులో స్కాల్క్విక్(13 వికెట్లు), వరుణ్(9*), ముజర్బానీ(9*), లియాస్క్(9), ఒమర్జాయ్(9) టాప్ 5 ప్లేయర్లుగా ఉన్నారు.