LSG పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతడు కేవలం 16 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు ఇప్పటికే ఒక ఫోర్, ఏకంగా 7 సిక్సర్లు బాదడం విశేషం. పూరన్‌కు ఈ సీజన్లో ఇది తొలి హాఫ్ సెంచరీ కాగా, ఐపీఎల్ కెరీర్లో ఓవరాల్‌గా 14వ అర్ధశతకం.