ఉప్పల్ వేదికగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో SRH కెప్టెన్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ చేశాడు. 30 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. రవి బిష్ణోయ్ వేసిన 10.5 ఓవర్లో సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ మార్క్ దాటాడు. 10 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 2 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో ఇషాన్ (56*), క్లాసెన్ (14*) ఉన్నారు.