GT విజయాల్లో బౌలర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. గత మూడు మ్యాచ్‌ల్లో GT.. CSK (158), RCB (155), PBKS (163) జట్లను స్వల్ప స్కోర్లకే పరిమితం చేసింది. ముఖ్యంగా సిరాజ్, రబడ పవర్‌ప్లేలోనే వికెట్లు తీస్తూ జట్టుకు మంచి శుభారంభాన్ని అందిస్తున్నారు. ఇక హోల్డర్, స్పిన్నర్ రషీద్ ఖాన్ మిడిల్ ఓవర్లలో వరుస వికెట్లు పడగొడుతున్నారు.. దీంతో ఆ జట్టు సులభంగా విజయాలను అందుకుంటోంది.