IPL చరిత్రలో MI, LSG జట్ల మధ్య జరిగిన హెడ్ టు హెడ్ రికార్డుల్లో లక్నో స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 8 మ్యాచ్ల్లో తలపడగా.. LSG 6, MI 2 సార్లు గెలిచాయి. అలాగే, వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య జరిగిన 6 మ్యాచ్లలో ముంబై 3, లక్నో 3 సార్లు గెలిచాయి. దీంతో ఇవాళ్టి పోరులో విజయం ఎవరు సాధిస్తారనేది ఆసక్తిగా మారింది.