వాంఖడేలో అజింక్య రహానే తన బ్యాటింగ్‌తో చెలరేగిపోతున్నాడు. MIతో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రహానే, కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో రహానేకు ఇది 34వ అర్ధసెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం 64 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న అతడు.. KKRను భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నాడు. స్కోర్: 11 ఓవర్లలో 132/2.