IPLలో ధోనీ కొనసాగడంపై CSK కోచ్ మైఖేల్ సిమన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనీ భవిష్యత్‌పై అతడే తుది నిర్ణయం తీసుకుంటాడన్నాడు. నెట్స్‌లో ధోనీ భారీ షాట్లు కొడుతున్నాడని, అయితే గాయం కారణంగా పరుగెత్తేందుకు కాస్త ఇబ్బంది పడ్డాడని తెలిపాడు. ఆటపై పూర్తి అవగాహన ఉన్న ధోనీ, తన ఫిట్నెస్ను బట్టి జట్టుకు ఏది మంచిదో ఆలోచించి సరైన నిర్ణయమే తీసుకుంటాడని స్పష్టం చేశాడు.