T20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో ఇవాళ భారత్, దక్షిణాఫ్రికా జట్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని, వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలపింది. రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే అప్పుడు భారత్, దక్షిణాఫ్రికా జట్లకు చెరొక పాయింట్‌ను కేటాయిస్తారు.