IPL 2026 సీజన్ ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. T20 WC 2026 ముగింపు దశకు చేరుకోవడంతో MAR 8న ఫైనల్ అనంతరం క్రికెట్ అభిమానుల దృష్టి IPLపై నిలవనుంది. అయితే, ముందుగా ప్రకటించినట్లుగా MAR 26న కాకుండా, టోర్నీని మార్చి 28న ప్రారంభించాలని BCCI అకస్మాత్తుగా నిర్ణయించడం చర్చనీయాంశమైంది. కాగా, మే 31న ఫైనల్ తేదీ యథాతథంగా ఉండే అవకాశం ఉంది.