వాంఖడే స్టేడియం వేదికగా LSGతో మ్యాచ్‌లో MI టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే దాదాపు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన ఈ రెండు జట్లు, కనీసం ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానాలను మెరుగుపరుచుకోవాలని భావిస్తున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌కు పాండ్యా దూరం కాగా, రోహిత్ బరిలోకి దిగుతున్నాడు. MI కెప్టెన్‌గా సూర్య వ్యవహరిస్తున్నాడు.