క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న IPL పండుగ రేపటి నుంచి ప్రారంభం కానుంది. 18 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న IPL, 19వ సీజన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. 65 రోజుల పాటు 13 వేదికల్లో మొత్తం 84 మ్యాచ్లు జరగనున్నాయి. ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ RCBని SRH ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్లను star sports, JioHotstar Appలో వీక్షించవచ్చు.