ప్రభాస్‌తో నటించడంపై తాను చేసిన వ్యాఖ్యలపై రాశి క్లారిటీ ఇచ్చింది. తాను ప్రభాస్‌కు తల్లిగా మాత్రమే నటించనని చెప్పానని తెలిపింది. సోదరి పాత్రకు తాను సిద్ధమేనని ‘అనుమాన పక్షి’ మూవీ ఈవెంట్లో స్పష్టం చేసింది. ప్రభాస్‌తో కలిసి నటించాలన్న తన కల అలాగే మిగిలిపోయిందని పేర్కొంది. మంచి పాత్ర వస్తే తప్పకుండా చేస్తానని వెల్లడించిది.