TG: ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో CM రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పెట్రో ఉత్పత్తుల సరఫరా సజావుగా సాగుతోంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాపై పర్యావేక్షణకు కమిటీ వేశాం. బ్లాక్ మార్కెట్ నిరోధానికి నోడల్ అధికారులను నియమించాం. 1,88,210 కిలో లీటర్ల నిల్వలున్నాయి. HYDలో 1.20లక్షల ఆటోటను EVలుగా మారుస్తాం. RTC బస్సులను కూడా EVగా మారుస్తాం’ అని తెలిపారు.