IPL 2026లో SRH సొంతగడ్డపై తొలి పోరుకు సిద్ధమైంది. హోంగ్రౌండ్లో జరిగే తొలి మ్యాచ్లో విజయం సాధించాలని చూస్తోంది. అయితే, ఉప్పల్ స్టేడియంలో SRHకు అదిరిపోయే రికార్డులు ఉన్నాయి. ఈ స్టేడియంలో SRH ఆడిన 63 మ్యాచుల్లో 38 విజయాలను కైవసం చేసుకుంది. IPL టోర్నీలో రెండో అత్యధిక స్కోర్ (286) నమోదు చేసింది కూడా ఉప్పల్లోనే. దీంతో ఇవాళ పరుగుల వర్షం కురిసే ఛాన్స్ ఉంది.