టీ20 ప్రపంచకప్ 2026 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ను ఐసీసీ ప్రకటించింది. 11 మందిలో భారత్ నుంచి నలుగురికి అవకాశం దక్కగా.. మార్క్రమ్ను కెప్టెన్గా ఎంచుకుంది.XI: సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, బుమ్రా, ఫర్హాన్(పాక్), మార్క్రమ్(C), విల్ జాక్స్, జేసన్ హోల్డర్, ఎంగిడి, ఆదిల్ రషీద్, ముజరబానీ
Tags :