KMR: చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సూక్ మాండవియాకు సోమవారం ఢిల్లీలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత ప్రతిభను పెంపొందించడానికి, క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి కామారెడ్డిలో స్పోర్ట్స్ స్కూల్ అత్యవసరమని తెలిపారు.