నిన్న GTతో జరిగిన మ్యాచ్‌లో CSK ఘోర పరాభవం పాలై IPLనుంచి నిష్క్రమించింది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు జట్టు మొత్తానికి BCCI జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా గైక్వాడ్‌కి రూ.24 లక్షలు, మిగతా ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులో 25 శాతం కొత విధించింది. ఈ సీజన్లో CSK ఇలా స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం ఇది రెండోసారి.