సెమీస్ కోసం ఇరుజట్లకు అత్యంత కీలకమైన మ్యాచులో రేపు విండీస్, భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సూర్యసేనకు సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. సౌతాఫ్రికాపై మన బ్యాటింగ్ దెబ్బతిందని, తప్పుల నుంచి నేర్చుకోవాలన్నారు. విండీస్ బ్యాటర్లు అందరూ ఫామ్లో ఉన్నందున తొలి బంతి నుంచి భారీ షాట్లకు ప్రయత్నిస్తారని.. వారిని కట్టడి చేసేందుకు చూడలని సూచించారు.