న్యూజిలాండ్ జట్టు సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. మహిళల వన్డేల్లో అత్యధిక లక్ష్యఛేదన చేసిన జట్టుగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో 247 పరుగుల లక్ష్యాన్ని కివీస్(250/8) మరో 2 బంతులు ఉండగానే ఛేదించింది. గతంలో ఈ రికార్డ్ భారత్ పేరిట ఉండేది. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్-2025 రెండో సెమీస్లో ఆసీస్ విసిరిన 339 రన్స్ లక్ష్యాన్ని భారత్(341/5) విజయవంతంగా ఛేజ్ చేసింది.