AP: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును వ్యతిరేకిస్తూ YCP సభ్యులు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. ‘కూటమి నేతలకు అమరావతి రైతులంటే పట్టింపు లేదు. ఈ బిల్లుతో రాష్ట్రానికి ప్రయోజనాలు ఏం లేవు. మేం అమరావతికి వ్యతిరేకం కాదు. కానీ ఈ తరహా బిల్లు సరికాదు, దీనికి మేం వ్యతిరేకం’ అంటూ మిథున్ రెడ్డి సహా ఇతర సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు.