లక్నోతో మ్యాచ్ కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఢిల్లీ బౌలర్ దుష్మంత చమీర వెల్లడించాడు. తమ ప్లేయర్లంతా మంచి రిథమ్‌లో ఉన్నారని తెలిపాడు. గత కొన్ని రోజులుగా బాగా ప్రాక్టీస్ చేసినట్లు చెప్పాడు. ఎప్పుడెప్పుడు మ్యాచ్ బరిలోకి దిగుదామా? అని ఎదురుచూస్తున్నామని చెప్పుకొచ్చాడు. అలాగే, LSG నుంచి గట్టి పోటీ ఉంటుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.