బంగ్లా క్రికెట్ బోర్డు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన తొలి సంతకాన్ని క్రికెటర్లు జీతాల పెంపు ఫైల్‌పై చేయడంతో ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే 37 ఏళ్ల వయసులోనే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తమీమ్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించాడు.