➢ 1961: తెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మరణం ➢ 1974: సినీ నటి దివ్యభారతి జననం ➢ 1981: బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ జననం ➢ 1998: న్యూస్ ఆన్ ఫోన్ విధానాన్ని ఆకాశవాణి(AIR) ప్రవేశపెట్టింది ➢ 2001: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ మరణం ➢ 2004: సినీ నిర్మాత బి.నాగిరెడ్డి మరణం