TG: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలన్నారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’పై కలెక్టర్లకు సీఎం కీలక సూచనలు చేశారు. 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రోగ్రాంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలన్నారు.