AP: కేంద్రంలో మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం అధికారంలో ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. కోయంబత్తూరు ఒకప్పుడు పారిశ్రామిక హబ్‌గా ఉండేదని తెలిపారు. కేంద్రం ఉదారంగా నిధులు ఇస్తున్నప్పుడు వినియోగించుకోవాలని సూచించారు. సంక్షేమ కార్యక్రమాల కోసం చెన్నైకి రూ.14 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందని చెప్పారు. కేంద్రం ఇస్తున్న నిధులను దారిమళ్లించడం సమంజసమా? అని ప్రశ్నించారు.