TG: తెలంగాణ రైజింగ్ 2047లో తెలంగాణను మూడు భాగాలుగా విభజించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అర్బన్ ప్రాంతం క్యూర్ను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాల్లోని పరిస్థితులు మనకు కనువిప్పు కావాలన్నారు. ప్రస్తుతం పెట్టుబడుదారులు ఎక్కువగా హైదరాబాద్ వైపు చూస్తున్నారన్నారు.