టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మకు తన మెంటార్ యువరాజ్ సింగ్ చెప్పు చూపించాడు. అయితే జింబాబ్వేతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఆ తర్వాత అభిషేక్ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు. ‘కృతజ్ఞతతో ఉన్నాను. లక్ష్యంపై దృష్టి పెట్టాను. ముందుకు సాగుతున్నాను’ అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌కు యువరాజ్ సింగ్ ఓ చెప్పు ఎమోజీని కామెంట్‌గా పెట్టాడు.