TG: నేడు హైదరాబాద్లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర జరగనుంది. గౌలిగూడ రామమందిరం నుంచి తాడ్బండ్ వరకు శోభాయాత్ర జరగనుంది. యజ్ఞం అనంతరం హనుమాన్ శోభాయాత్ర మొదలుకానుంది. సుల్తాన్ బజార్, కాచిగూడ, వైఎంసీఏ చౌరస్తా మీదుగా శోభాయాత్ర వెళ్తుంది.
Tags :