AP: చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని ఉదయం 9 గంటలకు గర్భాలయంతో పాటు మహాద్వారం తలుపులు మూసివేయనున్నారు. నిన్న శ్రీవారిని 75,174 మంది భక్తులు దర్శించుకోగా 17,734 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు వచ్చాయి.
Tags :