TG: మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్ మహాసముంద్ జిల్లాలో బలంగిరి – బర్గఢ్-మహాసముంద్ డివిజన్‌కు చెందిన కీలక మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్‌తో పాటు మరో 14 మంది సరెండర్ అయ్యారు. ఈ క్రమంలో AK-47 రైఫిళ్లు, 2 SLRలు, మూడు 12-బోర్ గన్లు, 14 మస్కెట్లు పోలీసులకు అందజేశారు.