AP: జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు అనవసరమని పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ‘అన్న అనే పదానికి కళంకం.. జగన్. మీరు వెలివేస్తేనే సునీత ఒంటరి పోరాటం చేస్తోంది. మీరు న్యాయం చేయనందునే సునీతకు కర్మ పట్టింది. సునీతకు సీబీఐ, బీజేపీ అన్యాయం చేస్తున్నాయి’ అని పేర్కొంది.