AP: వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ASI మహిళలను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. జమ్మలమడకకు చెందిన ఆటో డ్రైవర్ సహాయంతో వీడియోలు తీయిస్తున్నాడు. కాగా, ASI బెదిరింపు వీడియోలు SMలో వైరల్ అవుతున్నాయి. స్థానిక ఎస్సై, కానిస్టేబుల్ కూడా ఇదే తరహాలో మహిళలను వేధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.