TG: తెలంగాణ ప్రభుత్వం 2025- గద్దర్ అవార్డులను ప్రకటించింది. ఎన్టీఆర్ జాతీయ పురస్కారం- చిరంజీవి, పైడి జైరాజ్ అవార్డ్- కమల్ హాసన్, సినారె అవార్డు – సుద్దాల అశోక్ తేజ, రఘుపతి వెంకయ్య అవార్డు- రమేష్ ప్రసాద్, అక్కినేని నాగేశ్వర రావు అవార్డు – జయసుధ, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు – అశ్వనీ దత్‌లను వరించింది.