KNR: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ.242 నుంచి రూ.250 మధ్య ఉండగా, స్కిన్లెస్ చికెన్ కేజీ ధర రూ.276 నుంచి రూ.285 వరకు కొనసాగుతోంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.