స్నేహితులు తగ్గిపోతున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. బిజీ లైఫ్ స్టైల్, స్మార్ట్ ఫోన్ అడిక్షన్తో ఫ్రెండ్ షిప్ ఆన్‌లైన్‌కే పరిమితమైంది. 1960ల్లో ఒక్కొక్కరికీ వందమంది స్నేహితులుంటే 1990 ప్రాంతంలో ఐదుగురికి, ప్రస్తుతం ఒక్కరికి పడిపోయింది. దేశంలో 15శాతం మందికి అసలు ఫ్రెండ్సే లేరు. దీనిని ‘ఫ్రెండ్ షిప్ రిసెషన్’ అంటారు. మరి మీకు ఫ్రెండ్స్ ఉన్నారా?