TG: దూర ప్రాంతాల నుంచి HYD వచ్చే ప్రయాణికులకు అనుకూలంగా మెట్రో టైమింగ్స్ మార్చాలని ప్రభుత్వాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారి విజ్ఞప్తి చేశారు. వందేభారత్, రాజధాని, TG ఎక్స్ప్రెస్వంటి రైళ్లన్నీ 4.30AM నుంచి 6.30AM మధ్య నగరానికి చేరుకుంటాయని.. మెట్రోరైళ్లు 6AM నుంచి నడుపుతుండడంతో ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లు ఆశ్రయిస్తూ నష్టపోతున్నారన్నారు. అందుకే 5AM నుంచి నడపాలన్నారు.