AP: ముంబైలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను మంత్రి లోకేష్ కలిశారు. రాష్ట్రంలో కొత్త ఫిల్మ్ సిటీ నిర్మాణం, సినిమా షూటింగ్స్ కోసం సింగిల్ విండో అప్రూవల్ ప్రాసెస్ ఏర్పాటుపై సంజయ్ దత్తో చర్చించినట్లు లోకేష్ వెల్లడించారు.
Tags :