వంటగదిలో చెత్త బుట్ట దుర్వాసన రాకుండా ఉండాలంటే అడుగున బేకింగ్ సోడా చల్లాలి లేదా నిమ్మ చెక్కలు వేయాలి. తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఉంచడం వల్ల బ్యాక్టీరియా చేరదు. డబ్బా అడుగున మందపాటి పేపర్ వేస్తే తేమను పీల్చుకుంటుంది. ప్రతిరోజూ యాంటీబ్యాక్టీరియల్ లిక్విడ్‌తో కడిగి ఎండలో ఆరబెడితే కిచెన్ తాజాగా ఉంటుంది. ఈ చిన్న మార్పులతో క్రిములను దూరం చేయవచ్చు.
Tags :