TG: అంబేద్కర్ జయంతి సందర్భంగా HMDA గ్రౌండ్స్‌లో ఆయన విగ్రహానికి Dy CM భట్టి విక్రమార్క ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆశయాలను చాటేలా ప్రత్యేక బ్రోచర్‌ను విడుదల చేయడంతో పాటు అంబేద్కర్ మ్యూజియాన్ని ప్రారంభించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే దీని లక్ష్యం.