AP: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో సీజే ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. హైకోర్టుకు తొలి మహిళా సీజేగా జస్టిస్ లిసా గిల్ ఎంపికయ్యారు. 1990లో న్యాయవాదిగా లిసా పేరు నమోదు చేసుకున్నారు. 2014 మార్చి 31న పంజాబ్ – హరియాణా హైకోర్టు జడ్జిగా నియామకమయ్యారు.